మానవేంద్రనాథ్ రాయ్ (ఎం.ఎన్. రాయ్) ‘ఇండియా ఇన్ ట్రాన్సిషన్’ గ్రంథాన్ని రాశారు. ఈయన అనేక ప్రయోజనాత్మక గ్రంథాలు రాశారు. ‘హోంరూల్స్ ఇండియా’, ‘ది ఫ్యూచర్ ఇండియన్ పాలిటిక్స్’ లాంటి గ్రంథాలు రాశారు. ఎస్.ఎ. డాంగే ‘సోషలిస్ట్’ అనే తొలి కమ్యూనిస్ట్ పత్రికను స్థాపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం’, యాన్ ఇండియన్ పిలిగ్రిమ్’ అనే గ్రంథాలు రాశారు. ‘సర్వోదయ’ ఉద్యమకర్త జయప్రకాశ్ నారాయణ్.