అరవింద్‌ఘోష్ పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని స్థాపించుకొని ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించాడు. ‘సింథసిస్ ఆఫ్ యోగా’, డివైన్ౖలైఫ్, సావిత్రి, భవానీ మందిర్ లాంటి రచనలు, ‘న్యూలాంఫ్స్ ఫర్ ఓల్డ్’ లాంటి వ్యాసం రాశాడు. సచిన్ సన్యాల్ ‘బందీ జీవన్’ గ్రంథాన్ని రాశాడు. భగత్‌సింగ్ ‘వై అయాం యాన్ ఎథిస్ట్’ అనే గ్రంథాన్ని రాశాడు. ‘బోల్షి వికోంకి కర్తూత్’ను రాంప్రసాద్ బిస్మిల్ రాశాడు.