దక్షిణ భారత ప్రజల అసోషియేçషన్గా ప్రారంభమై, బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ 1917లో జస్టిస్ పార్టీగా అవతరించింది. 1919 మాంటేగు–ఛేమ్స్ఫర్డ్ చట్టం ద్వారా 1920లో జరిగిన ఎన్నికల్లో 98 సీట్లకు గానూ 63 గెలిచింది జస్టిస్ పార్టీ. ఈ పార్టీ ఎన్నికల గుర్తు త్రాసు. తొలి ముఖ్యమంత్రి సుబ్బరాయలు రెడ్డియార్, చివరి జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రి కె.వి. రెడ్డి నాయుడు.