చరిత్రను హిందూ, టర్కీ, ఆఫ్ఘన్ల యుగాలుగా గుర్తించాలని ప్రతిపాదించినవారు - హేమచంద్రరాయ్1 భూమి వ్యక్తుల ఆస్తిగా రూపొందడం, భూదానాలు విరివిగా కొనసాగడం వ్యవసాయ విస్తరణకు దారితీసింది - ఎ. అప్పాదొరై2 భూస్వాముల అధికారాలు పెరగడం వల్ల రైతుల పరిస్థితి దిగజారినట్లు పేర్కొన్నది - ఆర్. ఎస్ . నంది3 దక్షిణ భారత భూస్వాములకు, ఐరోపా భూస్వాములకున్న అన్ని హక్కులున్నట్లు తెలియజేసిన చరిత్రకారుడు - నోబోరు కరాషిమా