Test Index
AP DSC Secondary Grade Teacher 2025 Model Test 1
Show Para
Question Numbers: 54- కింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.సాహిత్యం అంటే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మహాకావ్యాలలో గాథా సప్తశతి ఒకటి. హాలసిరి శాతకర్ణి అనే శాతవాహనరాజు, అనేక ప్రాకృత కవులు రచించిన పద్యాలను సేకరించి, సంకలించి ఈ పేరుతో క్రీ.శ. మొదటి శతాబ్దం ప్రథమ దశకంలో ఈ మహాకావ్యాన్ని లోకానికి అందించాడు.
Go to Question: