Test Index

AP Police Constable Exam Model Paper 1

© examsnet.com
Question : 152 of 200
Marks: +1, -0
కిందివాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి.
a) 'జీవ ఇంధనం'తో నడిచే తొలి విమానయాన సర్వీస్‌ను స్పైస్‌ జెట్‌ అనే ప్రైవేట్ విమానయాన సంస్థ ప్రారంభించింది.
b) 2018, ఆగస్టు 27న బాంబార్డియర్‌ క్యూ 400 అనే జీవ ఇంధన ఆధారిత తొలి విమానం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌,దిల్లీ మధ్య ప్రయాణించింది.
సి) డెహ్రాడూన్‌లో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అనే సంస్థ జీవ ఇంధనం తయారీలో ప్రముఖపాత్ర వహించింది.
గ్రీన్ హౌస్‌ వాయువుల ఉద్గారాలను నియంత్రించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం జీవ ఇంధనం లాంటి సంప్రదాయేతర ఇంధన వనరుల పునరుత్పాదకశక్తి ఉన్న ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.
Go to Question: