AP TET Paper 1 Model Paper 4 (తెలుగు)

Show Para  Hide Para 
కింది అపరిచిత గద్యం చదివి, ప్రశ్నలకు సమాధానాలను గుర్తించండి.
 రాత్రిపూట ముఖ్యంగా చందమామ కనిపించని సమయంలో ఆకాశం వంక చూస్తే మనకు పుట్టలు పుట్టలుగా నక్షత్రాలు కనిపిస్తాయి. మన కళ్లతో ఎన్ని నక్షత్రాలు చూడగలం? అన్న ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ విశ్వంలో కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ వాటిలో మన కంటికి కనిపించేవి కేవలం కొన్ని వందలు మాత్రమే. రాత్రంతా ఓపిగ్గా కూర్చొని లెక్కబెడితే, తెల్లారేసరికి కేవలం పదిహేను లేదా పదహారు వందల నక్షత్రాలను మాత్రమే లెక్క పెట్టగలరని అనుభవజ్ఞులు పేర్కొంటున్నారు.
© examsnet.com
Question : 56
Total: 150
Go to Question: