Show Para
ప్రశ్నలు (35-38) తెలుగులో యాత్రా చరిత్రలు రెండు వందల సంవత్సరాల క్రితమే వెలిశాయని చెప్పవచ్చు. బ్రిటిష్ పాలనా కాలంలో ఏనుగుల వీరస్వామిగారు 'కాశియాత్ర చరిత్ర'ను రాశారు.తెలుగులో తొలి యాత్ర చరిత్ర ఇదేనని విమర్శకుల అభిప్రాయం. వీరస్వామిగారు 1833 ప్రాంతంలో కాశీయాత్ర జరిపారు. యాత్ర విశేషాలను 'కాశీయాత చరిత్రలో వివరించారు. రోజువారీ కార్యక్రమాలను క్రమబద్ధంగా వర్ణించారు. ఆనాటి దేశ ప్రజల వేష, భాష పరిస్థితులకు ఈ రచన దర్పణం పడుతుంది.
Go to Question: