Show Para
ప్రశ్నలు (95-88)
త్రిలింగ దేశానికి రాజధాని ఓరుగల్లు పట్టణం. దాన్ని ప్రతాపరుద్ర మహారాజు పరిపాలిస్తుండేవాడు.
అతని మంత్రి యుగంధరుడు. ప్రతాపరుద్రుడి వ్యవహారాల్ని చూసుకోడానికి యుగంధరుడు తన తమ్ముడు జనార్దుడుని నియమించి వెళ్లాడు. మహారాజైన ప్రతాపరుద్రుడు ఓరుగల్లు నగరానికి చాలాదూరంలో ఉన్నఅరణ్యానికి వేటకోసం వెళ్లాడు. ఆ సమయంలో ఢిల్లీ సుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్గక్ సర్వసేనాని వలీఖాన్,లక్షమందితో దండెత్తి వచ్చి ఓరుగల్లు సమీపంలో విడిది చేశాడు. అతడు జనార్దన మంత్రిని కలిసి తాను ఢిల్లీ సుల్తాన్ దగ్గర నుంచి రాయబారికి వచ్చినట్లు చెప్పాడు. తమకు సహాయపడాలని ఢిల్లీ సుల్తాన్ ప్రార్ధిస్తున్నట్లు చెప్పాడు. కానీ జనార్దనుడు వారి ఎత్తుగడల్ని చాలా సులభంగా గ్రహించాడు. వలీఖాన్ రాయభారం నెపంతో ప్రతాపరుద్రుణ్ని ఖైదీగా బంధించి తీసుకుపోవాలని, ఆ తర్వాత త్రిలింగ దేశాన్ని పట్టడానికి ఎత్తులువేస్తున్నాడని తెలిసిన జనార్దనుడు వారితో పైకి స్నేహపూర్వకంగా మెలిగాడు. ప్రస్తుతం నగరంలో రాజు లేడని,ఆయన వచ్చిన వెంటనే దర్శనమిప్పిస్తానన్నాడు.
పై అపరిచిత గద్యాన్ని చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి

Go to Question: