Concept:'క' నుంచి 'మ' వరకు గల 25 హల్లులను స్పర్శాలు అంటారు.
ఇవి ఐదు వర్గాలుగా విభజించబడి ఉంటాయి.
Explanation:హల్లులను వాటి ఉచ్చారణ విధానం ఆధారంగా వివిధ గణాలుగా విభజిస్తారు.
పరుషాలు - క, చ, ట, త, ప.
సరళాలు - గ, జ, డ, ద, బ.
స్థిరాలు - పరుష, సరళాలు కాని మిగిలిన హల్లులు.
'క' నుంచి 'మ' వరకు గల అక్షరాలు క-వర్గం, చ-వర్గం, ట-వర్గం, త-వర్గం, ప-వర్గం అను ఐదు వర్గాలలో ఉండే 25 హల్లులు.
వీటిని ఉచ్చరించేటప్పుడు నాలుక నోటిలోని వివిధ భాగాలను స్పర్శిస్తుంది.
కాబట్టి వీటిని స్పర్శాలు అంటారు.
Answer:D. స్పర్శాలు