Concept:జాతీయం అనగా అసంపూర్ణ వాక్యం. సామెతలో పూర్తి అర్థం ఉంటుంది.Explanation:“పిల్లికి ఎలుక సాక్ష్యం” అనేది పూర్తి అర్థం కాని జాతీయం.ఇది తగని సాక్ష్యాన్ని సూచిస్తుంది. పిల్లి, ఎలుక సహజ శత్రువులు. ఎలుక పిల్లికి సాక్షిగా నిలవడం సమంజసం కాదు.సామెతకు సంపూర్ణ అర్థం ఉంటుంది. ఉదా: “గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట”. జాతీయానికి దాని నిజార్థం వేరుగా ఉంటుంది. ఉదా: “పంటపండింది” అంటే అనుకున్న విజయం సాధించడం.పై వాక్యం సగం వాక్యంలా ఉండి అసంపూర్ణంగా ఉంటుంది, కాబట్టి ఇది జాతీయం.Answer:B. జాతీయం