భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఫ్రీ ఇండియన్ సొసైటీని లండన్లో మేడం బికాజీకామా స్థాపించారు. వి.డి. సావర్కర్ లాంటి స్వాతంత్య్ర సమరయోధులు దీనిలో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడం. అనీబిసెంట్ హోంరూల్ ఉద్యమాన్ని సాగించారు. ఐఎన్సీకి హాజరైన తొలి కలకత్తా విశ్వవిద్యాలయ విద్యావంతురాలు కాదింబినీ గంగూలీ, ప్రముఖ వక్త, కవయిత్రి; ‘భారత కోకిల’ సరోజినీ నాయుడు, ‘భారతదేశ విప్లవ భావానికి తల్లి’ మేడం బికాజీకామా.