Test Index

TS Police Constable Telugu Model Paper 3

Show Para  Hide Para 
(51-55): కింది సమాచారాన్ని బాగా చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబును గుర్తించుము.
ఒక పాఠశాలలో 6గురు ఉపాధ్యాయులు రవి, రాజు,రంగ,దివ్య మరియు గౌస్ పని చేస్తున్నారు. వారిలో గౌస్ హిందీ మరియు ఉర్దూ బోధిస్తారు. రవి మరియు రాజు ఆంగ్లమును, రంగా మరియు రాజు ఆంగ్లము మరియు భౌగోళిక శాస్త్రం బోధించగలరు. దివ్య మరియు రవి గణితాన్ని. లక్ష్మి మరియు గొస్ చరిత్ర మరియు హందీని బోధించగలరు లక్ష్యి. భౌగోళక శాస్త్రం బోధిస్తుంది.
© examsnet.com
Question : 51 of 200
Marks: +1, -0
Go to Question: