Test Index
TS Police Constable Telugu Model Paper 4
Show Para
సూచనలు: (47 - 50) : దిగువ తెలిపిన సమాచారం జాగ్రత్తగా చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఎ. A, B లు ఫుట్ బాల్ మరియు హాకీ ఆడతారు. బ. C, D లు బ్యాడ్మింటన్ మరియు క్రికెట్ ఆడతారు. స. B, C లు క్రికెట్ మరియు ఫుట్ బాల్ ఆడతారు. డి . A, D లు బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ మరియు హాకీ ఆడతారు. పైన తెలిపిన వాటిలో అనిల్ ను (A) తోనూ, బాబును (B) తోను, చరణ ను (C) తోను మరియు దినేష్ ను (D) తోను సంకేతపరిచారు.
Go to Question: