మహాత్మాగాంధీ ఆత్మశుద్ధి ఉద్యమాన్ని అస్పృశ్యత నివారణ కోసం 21 రోజులు నిరాహారదీక్ష చేయాలని నిశ్చయించారు. ఇది రాజకీయ చర్యకాకపోవడంతో ప్రభుత్వం వెంటనే ఆయనను విడుదల చేసింది. (గాంధీజీని అంతకు ముందే అరెస్ట్ చేశారు). ఆరు వారాలపాటు శాసనోల్లంఘనోద్యమాన్ని నిలుపుదల చేస్తున్నట్లుగా గాంధీజీ ప్రకటించాడు. రాజకీయ ఖైదీలు అందరినీ విడుదల చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు.