క్రీ.శ.1913లో గదర్ పార్టీ స్థాపించబడింది. ఇది ‘శాన్ఫ్రాన్సిస్కో’లో సోహన్ సింగ్ బక్నా, భాయ్ పరమానంద్, కర్తార్ సింగ్ శరభ, లాలా హరదయాళ్ ఆలోచనలతో ఉద్భవించింది. గదర్ అంటే అర్థం తిరుగుబాటు. దర్శి చెంచయ్య ఈ పార్టీలో పనిచేసిన ఏకైక తెలుగువాడు. సోహాన్ సింగ్ బక్నా ఈ పార్టీ స్థాపక అధ్యక్షుడు.