భారతీయ సమాజాన్ని గురించిన వివిధ చరిత్రకారుల అభిప్రాయాలు:ఈ వ్యవస్థ స్వతంత్ర రైతాంగ విధానం కలిగిన వ్యవస్థ- హర్బన్స్ముఖియా,వికేంద్రీకరణ పాలన రైతాంగ బ్రాహ్మణ సమాజం - బర్టన్ స్టీన్, స్వయం సమృద్ధి కలిగిన స్థానిక స్వపరిపాలన - నీలకంఠశాస్త్రి, వికేంద్రీకృత పాలన వ్యవసాయ ఆధారమైన ఆర్థిక విధానం, భూస్వామ్య వ్యవస్థ అణగారిన రైతాంగం వంటి లక్షణాలు కలిగిన భూస్వామ్య సమాజం- కోశాంబి