AP TET Paper 1 Model Paper 6 (తెలుగు)

Show Para  Hide Para 
ప్రశ్నలు (35-38)
తెలుగులో వచన రచన క్రీ.శ. వ శతాబ్దిలో ప్రారంభమైందని చెప్పవచ్చు. క్రీ.శ. 10వ శతాబ్దంనాటికి తెలుగు భాష చక్కటి ప్రష్టని, సౌందర్యాన్ని సంతరించుకుంది. తెలుగులో పద్య విద్యకేగాకగద్య విద్యకు కూడా ఆద్యుడు నన్నయ్య. అతడు 'మృదు మధుర రసభావ భాసుర సనార్ధ వచనరచనా విశారదుడైన మహాకవి”. నన్నయ్య నాటికి గద్య పద్య మిశ్రితమైన 'చంపూ కావ్య పద్ధతి'హృద్యరచనగా ప్రసిద్ధి పొందింది. నన్నయ్య వచన శైలి ప్రసన్నమై, మృదుపద ఘటితమై ఉంటుంది. పిమ్మట శివకవులు వచన కావ్యములు వెలయించలేదు. వారు వచనంలా సులభంగా ఉండే ద్విపద కవిత్వాన్ని ఆదరించారు.
© examsnet.com
Question : 37
Total: 150
Go to Question: