Show Para
ప్రశ్నలు (35-38) బ్రౌన్ ను. ఒక వ్యక్తిగా కాక పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగ సంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి అవి ఎక్కడున్నా సరేఎంత ధనవ్యయమైనా సరే లెక్క చేయకుండా తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి వారికి జీతభత్యాలిచ్చి, శుద్ధ ప్రతులు రాయించి కొన్నిటికి అర్ధ తాత్పర్యాలు సిద్దం చేయించాడు. విశ్వదాభిరామ వినురవేమ పద్యం తెలియని తెలుగువాడు లేడు.అయితే ఈ పద్యాలను మొదట తెలుగు వాళ్లకు పరిచయం చేసింది విదేశీయుడైన బ్రౌన్. బ్రౌన్ పేరు స్మరించగానే మనకు ముందు గుర్తొచ్చేది బ్రౌన్ నిఘంటువు. 1832లో ఆరంభమైన ఈ కృషి1853 లో పూర్తై ప్రథమ ముద్రణ జరిగింది.
Go to Question: