APTET Paper I 12 June 2018 Shift 2 Solved Paper

Show Para  Hide Para 
Question Numbers: 51-52
కింది గద్యాన్ని చదివి 51-52 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి .
ఆ కాలంలో జాతీయోత్సవాన్ని "ఫాల్గుణోత్సవం" అనేవారు . హలపూజ చేసిన రైతులు ఆనందించే రోజు అది . వ్యావసాయిక దేశమైన ఆంధ్రలో ఇది ముఖ్యమైన పండుగ . ఎఱ్ఱగుడ్డలు కట్టి హాలికమహోత్సవం జరపడం కూడా నాడు ముఖ్యమైనదే ! "గులాము" అనే వర్ణ చూర్ణాన్ని వాడటమూ 'గుడయంత్రము' అనే చెరుకురసం పిండే కర్రయంత్రాన్ని వినియోగించడం ఈ పండుగలో ముఖ్యమైనది.
© examsnet.com
Question : 52
Total: 150
Go to Question: