కుషాణ రాజులలో మొదటివాడైన కుజుల కాడ్ఫయిసెస్ రెండు భాషల్లో నాణేలపై శాసనాలు ముద్రించాడు. వేమా కాడ్ఫయిసెస్ రెండు భాషలలో నాణేలపై శాసనాలు ముద్రించిన చివరి కుషాణ రాజు. కనిష్కుడు రాజు బొమ్మ, వెనకవైపు గ్రీక్ భాషల్లోనే శాసనాలను ముద్రించాడు. హవిష్కుడు నాణేలపై ఎడమవైపు అభిముఖంగా రాజు బొమ్మను ముద్రించాడు.