క్రీ.శ. 1213లో గణపతి దేవుని సామంతుడు రేచర్ల రుద్రుడు, పాలంపేటలో రామప్ప దేవాలయంను నిర్మించాడు. దీని ఇటుకలు నీటిలో బెండు వలె తేలే స్వభావాన్ని కల్గి ఉన్నాయి. రంగనాథ రామాయణం రాసింది గోన బుద్దారెడ్డి, రుద్రమకు సహకరించింది రేచర్ల ప్రసాదాదిత్యుడు, గోన గన్నారెడ్డి. వీరు కాకతీయుల కాలంలో గల ప్రముఖులు.డి