పల్నాటి బ్రహ్మనాయుడు వీర వైష్ణవాన్ని ప్రచారం చేశాడు. పంచలోహ స్తంభాన్ని త్రిపురాంతకంలో నాటించాడు. అందరూ ఒక్కటే అనేది ఆయన అభిమతం. మోటుపల్లి కాకతీయుల ఓడరేవు, పులికాట్ (ప్రళయకావేరి) వేంగి చాళుక్యుల సామంతుడు పండరంగడు నిర్మాణాలు ఉన్న ప్రాంతం, చేజెర్ల కపోతేశ్వర ఆలయం గల ప్రాంతం.