దేశంలో నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని కోరిన జాతీయ నాయకుడు గోపాలకృష్ణగోఖలే. బరోడా సంస్థానం మొదటిసారిగా నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. సయాజీరావ్ గైక్వాడ్, ప్రతాప్సింగ్రావ్ గైక్వాడ్ నిర్భంధ ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.