భారత్‌లోని ముస్లింలు ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా టర్కీ సుల్తాన్‌కు మద్దతుగా ఉద్యమాన్ని నడిపారు. అదే చరిత్రలో ఖిలాఫత్ ఉద్యమంగా ్రçపసిద్ధమైంది. 1919 అక్టోబర్ 17వ తేదీన ఉద్యమ దినోత్సవాన్ని నేటికీ స్మరించుకుంటారు. ఈ ఉద్యమ నిర్వాహకులు మహ్మదాలీ, షౌకత్ ఆలీ, హకీం అజ్మల్‌ఖాన్ మొదలగువారు. ఆల్ ఇండియా ఖిలాఫత్ అధ్యక్షుడు మహాత్మా గాంధీ.