క్రీ.శ. 1535లో తంజావూరు నాయక రాజ్యం ఏర్పడింది. ఈ రాజ్య స్థాపకుడు చెవ్వప్ప. ఈయన విజయనగర సామ్రాజ్య పాలకుడు అచ్యుత దేవరాయలు తోడల్లుడు. పోర్చుగీస్ వారికి మత విస్తరణలో భాగంగా చర్చి నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు. చెవ్వప్ప కుమారుడు అచ్యుతప్ప. తంజావూరు నాయక రాజులలో గొప్పవాడు రఘునాథ నాయకుడు. మధుర నాయక రాజ్య స్థాపకుడు విశ్వనాథ నాయకుడు.