‘మనుచరిత్ర’ (స్వారోచిషమనుసంభవం)ను అల్లసాని పెద్దన రచించారు. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి, అష్టదిగ్గజాలలో ప్రముఖుడు. ఈయనకు కోకట, మొదలగు గ్రామాలను అగ్రహారంగా ఇచ్చి సత్కరించి, గండ పెండేరం తొడిగాడు. అల్లసాని వారి అల్లిక జిగిబిగి. ఈయన పేరుతో పెద్దనపాడు ఉంది. ‘మనుచరిత్ర’ శ్రీకృష్ణదేవరాయలుకు పెద్దన అంకితమిచ్చాడు.