విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు గజపతుల నుంచి క్రీ.శ. 1516లో కొండపల్లి దుర్గమును ఆక్రమించాడు. కొండపల్లి దుర్గము గిరి దుర్గమును (కొండపై నిర్మించింది). నేటికీ ఈ ప్రాంతం కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నాదెండ్ల తిమ్మరుసు నిర్మించిన బావి, శ్రీకృష్ణదేవరాయలు మరణ వివరణ ఉన్న శాసనము దర్శించదగిన ప్రాంతాలు.