అడాల్ఫ్ హెర్ హిట్లర్ నాయకత్వంలో జర్మనీ సేనలు విజృంభిస్తుండడంతో భీతిల్లిన బ్రిటన్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో గందరగోళానికి గురైంది. 1942 మార్చి 29న సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ను చర్చల కోసం భారత్ పంపింది. ఈ సమయంలోనే 1942 ఏప్రిల్ 6న జపాన్ విశాఖపట్నం, కాకినాడలపై బాంబులు వేసింది.