మధ్యయుగ భారతదేశాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రముఖ చరిత్రకారులు రచించిన వివిధ గ్రంథాలు:-‘యాన్ ఇంట్రడక్షన్ టు ద స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ - డి.డి. కోశాంబి- ‘పెజెంట్, స్టేట్ అండ్ సొసైటీ ఇన్ మిడివల్ ఇండియా’ - బర్టన్ స్టీన్- ‘ఇండియన్ ఫ్యూడలిజం’ - ఆర్.ఎస్.శర్మ- ‘వాజ్ దేర్ ఎ ఫ్యూడలిజం ఇన్ ఇండియన్ హిస్టరీ’ - హర్బన్స్ముఖియా