AP DSC Secondary Grade Teacher 2025 Model Test 1

© examsnet.com
Question : 45
Total: 160
కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
 
మూడు తరాల సాహిత్య ప్రతినిధులు పాల్గొన్న ఆ వేడుక ఒక గొప్ప సాహిత్యోత్సవంగా సాగింది. శ్రీ శ్రీ సాహిత్యాన్ని ప్రశంసిస్తూ సాహితీవేత్తల ఉపన్యాసాన్ని , కవితాగానాలూ సాగుతుండగా, సాహిత్యకారుల మధ్య 'బాబు' ఒక కరపత్రాన్ని పంచబడింది. "రచయితలకు విశాఖ విద్యార్థుల సవాల్ " అంటూ వెలువడిన ఈ కరపత్రం, రచయితలను "మీరు.. ప్రజల పక్షమా? పాలకుల పక్షమా?" అని సూటిగా ప్రశ్నించింది. సామాజిక సంఘరణల్లో, రాజకీయ ఉద్యమాల్లో ప్రజాపోరాటాల్లో సాహిత్యం ఆటస్థం గా ఉండదనీ, రచయితలు కేవలం సాక్షీభూతాలు కారనీ గుర్తు చేసింది. కరపత్రం లోని ప్రశ్న _______.
 
ఈ క్రింది వానిలో గద్యం దేని గురుంచి చెబుతుంది? 
Go to Question: