AP Grama Sachivalayam Cat 1 Exam Model Paper 1
Show Para
కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తన సిద్ధాంత గ్రంథం 'తెలుగు వెర్బల్బే బేసెస్' భద్రిరాజు కృష్ణమూర్తికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చింది. కాలిఫోర్నియాలోఎం.బి. ఎమినో శివ్యరికంలో కృష్ణమూర్తి, ధ్వని, పదాంశ వాక్య శాఖల్లో లోతైన పరిశోధనలు చేశారు. 150 ఏళ్ల నాటి కాల్వెల్డ్ రచనకంపేరిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌కు దీటైన ద్రవిడ భాషల తులనాత్మక అధ్యయన గ్రంథాన్నికృష్ణమూర్తి వెలువరించారు. ఆయన సుమారు ముప్పై గ్రంథాలను రచించి, సంపాదకత్వం వహించారు. వారి లేఖిని నుంచి వందకుపైగా భాషా వ్యాసాలు వెలువడ్డాయి. వయోజన విద్యా వ్యాప్తి కోసం రూపొందించిన జనవాచకం, తేలిక తెలుగు వాచకం విశిష్టరచనలు. తెలుగు మాతృభాష కానివారు ఇంగ్లిషు ద్వారా తెలుగు నేర్చుకునేందుకు "ఎ బేసిక్ కోర్స్ ఇన్ మోడ్రన్ తెలుగు” (గ్రంథాన్నిపి. శివానంద శర్మతో కలిసి రచించారు.

Go to Question: