AP Grama Sachivalayam Cat 1 Exam Model Paper 2
Show Para
కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆంధ్రుల రాజధాని అమరావతి పూర్వనామం ధాన్యకటకం. ఇది ప్రథమాంధ్ర రాజులైన శాతవాహనుల రాజధాని. అమరావతినగర ప్రస్తావన స్కంద పురాణంలో ఉంది. పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ కశైవక్షేత్రాన్ని ఎన్నో రాజవంశాలు రాజధానిగాచేసుకొని పరిపాలించాయి. ప్రపంచంలోని బౌద్గులందరికీ ఆరాధ్య క్షేత్రమైన ఈ నగరంలో క్రీ.శ. 2006లో 'కాలచక్రో మహాసభలుజరిగాయి. ఇంగ్లండ్‌లోని బ్రిటీష్ జియంలో 'అమరావతి శిల్పకళ పేరుతో ప్రత్యేక విభాగమే ఉదంటే అమరావతి విశిష్టతను మనంఅర్ధం చేసుకోవచ్చు.

Go to Question: