AP Grama Sachivalayam Cat 1 Exam Model Paper 3

Show Para  Hide Para 
సూచన: కింది గద్యాన్ని చదివి 21 నుంచి 25 వరకు ఉన్న ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
  “నీవు ధర్మమూర్తివి. మా చేసిన యజ్ఞానంబు సహించి మర్త్యంబునం బెద్ద కాలంబుండకుండ మాకనుగ్రహింపవలయు'నని ప్రార్ధించిన నమ్ముని ప్రసన్నుండయి నీ కోరినయట్లు యగు నష్టముండయిన నీ యీ ప్రభాసుండు పెద్దయు నపరాధంబు జేసిగావున వీడు మర్త్య లోకంబునంబెద్ద కాలంబుండు ననపత్యుండు నగుననియె నని గంగా దేవి తన స్వరూపంబు జూపి, వసూత్పత్తియుస్వర్గగమన నిమిత్తంబును గాంగేయ జన్మస్థితియునుం జెప్పి దేవ ప్రతుండయిన యిక్కుమారుండు పెరుగునంతకు నాయొద్దనయుండునని శంతను నొడంబఅచి కొడుకుందోడ్కాని యరిగిన విస్మయం బంది శంతనుండు దాని తోడి యిష్టోప భోగంబులం బెద్ద కాలంబు సనిన నల్పకాలంబుకా వగచుచు హస్తిపురంబునకు వచ్చె.
© examsnet.com
Question : 25
Total: 150
Go to Question: