AP Police Constable Exam Model Paper 1

© examsnet.com
Question : 141
Total: 200
2018, ఆగస్టు 24న అమెరికాకు చెందిన నాసా నిర్వహించిన 'జైహింద్‌-1s' ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి కిందివాటిలో సరైన ప్రకటనలను గుర్తించండి.
a) ప్రపంచంలోనే అత్యంత తేలికైన సూక్ష్మ ఉపగ్రహంగా రికార్డు కెక్కింది.
b) ఉపగ్రహం బరువు 33.39 గ్రాములు.
C) ఈ ఉపగ్రహాన్ని తమిళనాడుకు చెందిన హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌' విద్యార్థులు తయారుచేశారు.
d)భారతీయ విద్యార్థులు తయారుచేసిన ఒక ఉపగ్రహాన్ని నాసా మొదటిసారి 2017, జూన్‌ 22న ప్రయోగించింది. 2018,ఆగస్టు 22న తమిళనాడుకు చెందిన 'రిఫత్‌ షారూఖ్‌' అనే విద్యార్థి తయారుచేసిన 'కలాం శాట్‌' అనే ఉపగ్రహాన్ని రెండోసారిప్రయోగించింది.
Go to Question: