AP Police Constable Exam Model Paper 1

© examsnet.com
Question : 153
Total: 200
కిందివాటిలో సరైంది.
ఎ) భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఉన్న ఆర్టికల్‌ 169 ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభ 2/3వ వంతు మెజార్టీతోఆమోదించిన తీర్మానం ఆధారంగా భారత పార్లమెంటు ఒక చట్టం ద్వారా 'శాసనమండలి'ని ఏర్పాటు చేస్తుంది.
బి) ప్రస్తుతం మన దేశంలో శాసనమండలి ఉన్న రాష్ట్రలు ఏడు
సి) దక్షిణ భారతదేశంలో శాసనమండలి ఉన్న రాష్ట్రలు నాలుగు (మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌),డి) ఉత్తర భారతదేశంలో శాసనమండలి ఉన్న రాష్ర్టాలు మూడు (ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, జమ్మూకశ్మీర్‌).
ఇ) ఒడిశా రాష్ట్ర మంత్రిమండలి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో 2018, ఆగస్సు 24న నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలోశాసనమండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Go to Question: