Show Para
Instruction: : ఆటలకు సంబంధించి 100 మంది విద్యార్థులపై జరిపిన సర్వే కింది సమాచారాన్ని స్పష్టం చేసంది:
సర్వేలో పాల్గొన్న ప్రతి విద్యార్థి మూడింటిలో కనీసం ఏదో ఒక ఆటని ఆడుతాడు. అవి ఫుట్‌బాల్ (F), క్రికెట్(C), వాలీబాల్ (V). 20 మంది Fను మాత్రమే ఆడుతారు; 30 మంది Cను మాత్రమే ఆడుతారు; 25 మంది Vను మాత్రమే ఆడుతారు, కాగా ఐదుగురు మూడింటినీ ఆడుతారు. అంతే కాకుండా Cను ఆడకుండా F, Vలను ఆడేవారు 8 మంది. F, Cలు రెండింటిని మాత్రమే ఆడే విద్యార్థుల సంఖ్య, C, Vలు రెండింటినీ మాత్రమే ఆడే విద్యార్థుల సంఖ్యకు సమానం.

Go to Question: