AP Police Sub Inspector Model Paper 7

Show Para  Hide Para 
Instruction: కింది సమాచారాన్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము. స్పెక్ట్రా లిమిటెడ్‌ కంపెనీ వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్ల నియామకాలు చేయాలను కొన్నది. అభ్యర్థుల ఎంపికకు కొన్ని షరతులు పెట్టింది. అవి (A) కనీసం 60% మార్కులతో పట్టభద్రులయి ఉండాలి(B) కనీసం 65% మార్కులతో కంప్యూటరు అప్లికేషనులో డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి (C) కనీసం 55% మార్కులతో కంప్యూటర్‌ సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి(D) 01.09.2017 నాటికి 24 సంవత్సరాలకు తక్కువ కాకుండా, 30 సంవత్సరాలకు మించని వయస్సు ఉండాలి అయితె ఎవరైనా అబ్యర్దిపై వాటిలూఅ కొన్నింటిని తప్ప మిగిలిన నియమాలను తృప్తిపరిస్తే వారి ఎంపికకు కింది పద్దతిని అవలంబించాలి.(i) (B) నియమం లేకున్నా, కంప్యూటర్ సామర్ద్య పరిక్షలో కనీసం 70% మార్కులు సాదిస్తే , ఆ అబ్యర్దిని కంపెనీ యొక్క జనరల్ మేనేజర్-సిబ్బందికి పంపాలి.
(ii)
(D)నియమం లేకున్నా ఇంఫర్మేషన్ టెక్నాలజీలో కనీసం రెండేళ్ళ అనుభవం ఉంటే ఆ అబ్యర్దినీ కంపెనీ యెక్క జనరల్ మేనేజర్- సిబ్బందికి పంపాలి.
ప్రశ్నలు 151-
160 లలో ఒక అబ్యర్దికి సంబందింఛిన వివరాలు ఇవ్వబడినాయి.ఆ సమాచారంతోఅ ఆ అబ్యర్ది స్దితిని నిర్ణయించవలసి ఉంటుంది. ఇచ్చిన సమాచారం తప్ప మరేఅమీ అధికంగా ఊహించుకోకూడదు. ఈసమాచారం అంతా 01.09.2017 వరకు ఇచ్చినదిగా గమనించాలి . మీఅ జవాబును కింది విదంగా గుర్తించాలి.
(I)అబ్యర్దిని ఎంపిక చేస్తే
(ii) అబ్యర్దిని జనరల్ మేనేజర్- పరిపాలనకు పంపాలంటే.
(iii) అబ్యర్దిని జనరల్ మేనేజర్-సిబ్బందికి పంపాలంటే.
(iv)ఒక నిర్ణయం చేయటానికి దత్తంశం సరిపోకపోతే.
(v) అబ్యర్దిని ఎంపిక చేయకపోతే
© examsnet.com
Question : 53
Total: 100
Go to Question: