AP Police Sub Inspector Model Paper 7

© examsnet.com
Question : 57
Total: 100
ఈ పశ్నలో భాగంగా ఒక ప్రకటన, రెండు వాదాలు A, B ఇచ్చారు. ఇచ్చిన ప్రకటన, వాదాలను పరిశీలించి ఇచ్చిన వాదం(లు) సరైనవో కాదో నిర్ణయించండి.సూచన: నిర్ణయాలు తీసుకునే ముందు ఆ నిర్ణయాలకు ఆధారమైన వాదాల్లో ఏవి బలమైనవి, ఏవి బలహీనమైనవి అని తెలిసి ఉండటం అవసరం. బలమైన వాదాలు ప్రకటనలోని అంశానికి నేరుగా సంబంధం కలిగి ముఖ్యమైవని గానూ లేదా అల్ప ప్రాధాన్యం కలిగినవి గానూ ఉంటాయి. ఈ ప్రశ్నలో భాగంగా ఒక ప్రకటన, రెండు వాదాలు ఇచ్చారు. ఇచ్చిన ప్రకటనను వాదాలను పరిశీలించి ఇచ్చిన వాదం బలమైందో, బలహీనమైందో నిర్ణయించండి.
ప్రకటన:
తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యను అందరికీ కల్పించాలా?
వాదనలు:
A: అవును, ఉచిత విద్య అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు.
B: కాదు, పేద కుటుంబాలకు మాత్రమే ఉచిత విద్యను అందించాలి.
Go to Question: