Show Para
(31 & 34)
పెంపున దల్లివై కలుష బృంద సమాగమ మొందకుండర
క్షింపను దండ్రివై మెయివసించు దశేంద్రియా రోగముల్ నివా
రింపను వెజ్జవై, కృపగుళణించి పరంబు దిరంబుగా
సత్సంపర లీయ నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధి!

Go to Question: