Show Para
ప్రశ్నలు (31-35)
పలుచని హీనమానవుడు పాటిదలంపక నిష్ఠరోక్తులం
ఒలుకుచు నుండుగాని మతి భాసురుడై సుగుణ ప్రపూర్ణుడు
ప్పలుకులు పల్కబోవడు నిబద్దిగ నెట్లన వెల్తికుండదా
దాలుకుచు నుండుగాని మఱి తాల్కుని నిండు ఘటంబు భాస్కరా

Go to Question: