Show Para
ప్రశ్నలు (31-34)
విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి విద్యగురుండు విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్య సాటి ధనంబు లేదెలన్
విద్య నృపాల పూజితము విద్య నెఱుంగని వాడు మర్త్యుడే

Go to Question: