Show Para
Question Numbers: 36-40
కింది వచనం చదివి 36 నుండి 40 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
పిల్లలు అర్థం చేసుకోవడానికి వీలుగా, తేలికగా ఉండే పుస్తకాలు మాత్రమే బిగ్గరగా చదవడానికి ఎంచుకోవాలని అనుకోవలసిన పనిలేదు. మనకు చాలా ఇష్టమైన పుస్తకాలను ఆనందంతో, భావవ్యక్తీకరణతో చదువుతున్నప్పుడు పిల్లలు వినడానికి ఇష్టపడతారు. చదువుతున్న విషయం అర్థం కాకపోయినప్పటికీ కనీసం కొంతసేపైనా వింటారు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, పిల్లలకు అందులో విషయం ఎక్కువభాగం అర్థం కాకపోయినప్పటికీ ఏమాత్రం తెలియకపోయినప్పటికీ వినాలని వారు కోరుకోవడం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు వారికి అర్థం కాని విషయం చదివినందువల్ల ఇబ్బందేమీ ఉండదు. ఒకసారి నేను ఒకటో తరగతి పిల్లలకు పాఠాలు చెపుతున్నప్పుడు వారు అలవాటు పడిన తేలికైన కథలు కాకుండా కొద్దిగా కష్టమైనది బిగ్గరగా చదివి వినిపించే ప్రయత్నం చేశాను. ఎ. జె. చర్చ్ రారిసిన 'ది ఒడిస్సీ ఫర్ భాయిస్ అండ్ గర్ల్స్' అనే పుస్తకం ఎంచుకున్నాను. నేను చిన్నతనంలో ఈ పుస్తకం అంటే ఇష్టపడేవాడిని. కాని ఒకటో తరగతి వారికి చాలా కష్టమని, వారికి అర్థం కాదని చాలామంది టీచర్లు భావిస్తారు. కానీ ఒకటో తరగతి పిల్లలు చాలా ఇష్టపడతారు. ఆ తరువాత కూడా ఈ పుస్తకం చదివి, వినిపించమని కోరేవారు.
-జాన్ హాల్ట్

Go to Question: