కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం మౌర్యుల కాలంలో వివిధ రకాల వస్తువులపై వేరువేరుగా పన్ను విధింపు ఉండేదని తెలుస్తుంది. అమ్మకం పన్ను సాధారణంగా 1/10 వంతు, జౌళి వస్త్రాలపై 1/25 వంతు, పూలు, కూరగాయలపై 1/6 వంతు, వ్యవసాయోత్పత్తులపై 1/6 వంతు పన్ను విధించే వారని తెలుస్తుంది.