రుమ్మిందై శాసనం అశోకుడు అధికారం ద్వారా లుంబినీ గ్రామానికి పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెల్పుతుంది. బబ్రూ శాసనం : బౌద్ధం పట్ల విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మహాస్థానా: కరువు సమయంలో తీసుకొనే చర్యలను ప్రస్తావించారు. సోపారా : అశోకుడి లౌకిక విధానాన్ని తెలియజేస్తుంది.