మొదటి ముగ్గురు వివిధకాలల్లో భారత దేశంలో పర్యటించిన చైనా యాత్రికులు, కానీ ప్లీనీ అనే గ్రీకు యాత్రికుడు రోమ్ సంపద బంగారం రూపంలో భారతదేశానికి తరలిపోతుంది అని వాపోయారు. అతడు రచించిన ‘నాచురల్ హిస్టరీ’ అనే గ్రంథంలో ‘భారతదేశం రోమ్ సామ్రాజ్యం నుంచి పదికోట్ల సెసోస్టెరస్ (నాణేలు) పొందని సంవత్సరం లేదు‘ అని పేర్కొన్నాడు.