TS Police Constable Telugu Model Paper 7

Show Para  Hide Para 
(34-38): కింది వ్యాఖ్యలను చదివి ప్రశ్నలకు జవాబులు రాయుము. ఒకచోట ఆరుగురు స్నేహితులు కూర్చొని ఉన్నారు. వారు A, B, C, D, E, F లు. వారు ఒక గ్రుండ్రని టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు. వారందరూ డాక్టరు, ఇంజనీరు, లాయరు , టీచరు, దుకాణదారు మరియు మేనేజరుగా పని చేస్తున్నారు. అయితే వారు కూర్చొన్న విధంగా పనిచేయుట లేదు. మేనేజరుగా మరియు టీచరు దుకాణ దారునికి ప్రక్క ప్రక్కనే కూర్చున్నారు. A దుకాణదారునికి ఎడమ వైపున రెండవవ్యక్తి మరియ లాయరు అయిన B కి కుడివైపున రెండవవ్యక్తి టీచర్ Aకు పక్కన కూర్చొనలేదు. డాక్టరు B కి ప్రక్కన కూర్చొనలేదు. F ఒక మేనేజరు. C - ఇంజనీరు కాదు. E ఇంజనీరు కానీ దుకాణ దారుడు కానీ కాదు.
© examsnet.com
Question : 38
Total: 200
Go to Question: