Show Para
సూచనలు: ప్రశ్నలు (46-50): కింది ఇచ్చిన బొమ్మలో పరస్పరం ఖండించుకుంటున్న మూడు వృత్తాలు ఉన్నాయి.
వృత్తం A టెన్నిస్ ఆటగాళ్ళను, వృత్తం B బ్యాడ్మింటన్ ఆటగాళ్ళను, వృత్తం C వాలీబాల్ ఆటగాళ్ళను సూచిస్తున్నారు. కొందరు ఆటగాళ్ళ కేవలం ఒకే ఆట ఆడతారు. కొందరు రెండు ఆటలు ఆడితే, మరికొందరు మూడు ఆటలు ఆడతారు. వృత్తములోని సంఖ్యలు ఆటలను ఆడేవారి సంఖ్యలను తెలియజేస్తాయి. వృత్తాలను జాగ్రత్తగా పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించుము.
© examsnet.com
Question : 48
Total: 200
Go to Question: