నీవి ధర్మం అనగా నీవి అంటే కొనసాగించి దానిపై వచ్చే ఆదాయాన్ని మాత్రమే గ్రహీత అనుభవించవచ్చు అని తెలుపుతుంది. భూమిచ్ఛిద్ర న్యాయం శాశ్వత కౌలుదారీ పద్దతిని స్పష్టంగా సూచించినట్లు దామోదర్పూర్ తామ్ర శాసనం తెలుపుతుంది. అప్రద ధర్మం ప్రకారం భూమిని శాశ్వతంగా అనుభవించవచ్చు కానీ ఇతరులకు దానం ఇవ్వడం కుదరదు. అక్షయ నీవి ధర్మం అంటే అన్ని హక్కులతో భూమిని దానం చేయడం.