© examsnet.com
Question : 27
Total: 55
రాజవంశాలు, వాటి రాజధానులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
1) పశ్చిమ చాళుక్యులు | ఎ) బాదామి/వాతాపి |
2) పల్లవులు | బి) కంచి |
3) రాష్ట్రకూటులు | సి) ఎల్లోరా, మాన్యఖేట్ |
4) చోళులు | డి) తంజావూర్, గంగైకొండ చోళపురం |
5) తూర్పు చాళుక్యులు | ఇ) వేంగి |
Go to Question: